Bbc News Telugu....!

About 20 results out of 1000000 (0.23 seconds)
    

Channel Title : BBC News Telugu

Views : 3719

Likes : 111

DisLikes : 5

Published Date : 2018-11-20T05:00:03.000Z

హిందూమహాసముద్రంలో పరిస్థితులను చైనా మార్చలేదంటున్న భారత నౌకాదళాధిపతి; అమెరికా సరిహద్దు గేట్లు తెరవకపోతే తొక్కిసలాటలో ప్రజలు ప్రాణాలు కోల్పోతారంటున్న మెక్సికన్ మంత్రి; మందుపాతర పేలి కాళ్లు కోల్పోయినా ఆత్మస్థైర్యం కోల్పోని దక్షిణ కొరియా సైనికుడు; మా సంపద మాకిచ్చేయడంటూ బ్రిటిష్ మ్యూజియానికి ఓ ద్వీపం డిమాండ్... ‘బీబీసీ ప్రపంచం’లో.
    

Channel Title : BBC News Telugu

Views : 753

Likes : 18

DisLikes : 0

Published Date : 2018-11-18T16:36:36.000Z

అడవుల్లో చెలరేగే మంటలు అత్యంత వేగంగా వ్యాపిస్తుంటాయి. మరి అంత ఎగిసిపడే ఆ మంటలను ఎలా ఆపుతారు?
    

Channel Title : BBC News Telugu

Views : 2364

Likes : 66

DisLikes : 2

Published Date : 2018-11-18T14:05:23.000Z

తేనె అంటే మనందరికీ ఇష్టం... కానీ మారుమూల కొండ ప్రాంతాల్లో తేనెను తీయాలంటే ఎంతో కష్టపడాలి. నేపాల్లోని ఓ పర్వత ప్రాంతంలో ఎత్తైన రాళ్ల కింది భాగంలో వేలాడే తేనెతుట్టెల వద్దకు ఒడుపుగా చేరుకొని... అందులోంచి తేనె సేకరించడానికి స్థానికులు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఒక్కోసారి వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. బీబీసీ ప్రతినిధులు ఆమీర్ పీర్జాదా, నేహా శర్మలు అందిస్తున్న కథనం...
    

Channel Title : BBC News Telugu

Views : 888

Likes : 34

DisLikes : 0

Published Date : 2018-11-20T09:30:58.000Z

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రయోగించిన నాటి నుంచి నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్న ఐఎస్‌ఎస్‌లో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.
    

Channel Title : BBC News Telugu

Views : 13255

Likes : 291

DisLikes : 34

Published Date : 2018-09-30T05:48:54.000Z

రఫేల్‌ డీల్ ఏమిటి? ఎందుకు వివాదమైంది?
    

Channel Title : BBC News Telugu

Views : 7862

Likes : 170

DisLikes : 7

Published Date : 2018-11-16T02:22:19.000Z

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు సంబంధించిన తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం; తేనె కోసం కొండలోయల్లో ప్రాణాలకు తెగించి చేసే సాహసాలు; మీడియాలో మమ్మల్ని చులకనగా చిత్రీకరిస్తున్నారు – బీబీసీ షీ కార్యక్రమంలో పాకిస్తానీ మహిళల మనోగతం.. ‘బీబీసీ ప్రపంచం’లో
    

Channel Title : BBC News Telugu

Views : 4022

Likes : 104

DisLikes : 0

Published Date : 2018-11-10T14:30:34.000Z

భారత సైన్యం వెస్ట్రన్ ఫ్రంట్‌ను చేరుకోకపోయినా లేక ఇంగ్లిష్ చానెల్‌ తీరంలోని పోర్టులను జర్మనీ ఆక్రమించుకున్నా మొదటి ప్రపంచయుద్ధం చరిత్ర మరోలా ఉండేది.
    

Channel Title : BBC News Telugu

Views : 1875

Likes : 49

DisLikes : 1

Published Date : 2018-11-16T09:33:25.000Z

ఆరు పట్టణాలు.. కచ్చీరు, క్యాంపస్ టాక్, రంగస్థలం మూడు కార్యక్రమాలు.. నేటి నుంచి ఈ నెల 27 వరకు.. మీ దగ్గరికొస్తోంది బీబీసీ న్యూస్ తెలుగు. తెలంగాణ యువ వాణి వినిపించే లక్ష్యంతో..
    

Channel Title : BBC News Telugu

Views : 9396

Likes : 169

DisLikes : 11

Published Date : 2018-10-27T05:11:47.000Z

శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సె.. అమెరికాలో పార్శిల్ బాంబుల కేసులో ఒకరి అరెస్టు.. నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిపోయిన పాకిస్తాన్‌లోని జమాత్ ఉద్ దావా, ఫలాహ్-ఇ-ఇన్సానియత్‌ల పేర్లు. రూపాయి విలువ పతనంపై ప్రత్యేక కథనం.
    

Channel Title : BBC News Telugu

Views : 4669

Likes : 120

DisLikes : 12

Published Date : 2018-09-23T07:30:32.000Z

గృహరుణం తీసుకున్నపుడు ఈఎంఐ ఎంత ఉండాలి?
    

Channel Title : BBC News Telugu

Views : 3928

Likes : 150

DisLikes : 2

Published Date : 2018-08-28T06:57:40.000Z

ఈ ప్రదేశాలు నిజంగా భూమిపైనే ఉన్నాయంటే నమ్మగలరా? ఈ వీడియో చూస్తే మీ కళ్లను మీరు నమ్మలేకపోవచ్చు. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ లో ఫాలో అవ్వండి)
    

Channel Title : BBC News Telugu

Views : 7780

Likes : 49

DisLikes : 2

Published Date : 2018-08-28T15:12:07.000Z

ఈమె పేరు అష్వక్. వయసు 19 ఏళ్లు. ఉత్తర ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) ఈమెను లైంగిక బానిసగా అమ్మేసింది. తర్వాత అష్వక్ అక్కడి నుంచి తప్పించుకుని జర్మనీకి పారిపోయారు. అయినా ఆమెకు ప్రశాంతత లభించలేదు. కానీ, తనను గతంలో బానిసగా చేసుకున్న వ్యక్తి మళ్లీ జర్మనీలో ప్రత్యక్షమయ్యాడు.
    

Channel Title : BBC News Telugu

Views : 9147

Likes : 166

DisLikes : 13

Published Date : 2018-10-25T02:50:04.000Z

చైనాలోని రహస్య డిటెన్షన్ సెంటర్లపై పరిశోధనాత్మక కథనం; ఖషోగ్జీ హత్య తీవ్రమైన నేరం, దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సౌదీ యువరాజు; గుజరాత్‌లో పటేల్‌ విగ్రహం ఆవిష్కరణపై ప్రభుత్వం ఉత్సాహంగా ఉండగా..రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకు? వివరాలు ‘బీబీసీ ప్రపంచం’లో బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 8376

Likes : 208

DisLikes : 26

Published Date : 2018-11-13T02:56:24.000Z

జాతీయవాదం పేరుతో భారత్‌లో ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి- బీబీసీ పరిశోధనలో వెల్లడి; కాలిఫోర్నియాలో ఆరని కార్చిచ్చు; హోంవర్క్ తక్కువ. సెలవులు ఎక్కువ. పరీక్షలు అసలే ఉండవు. ఫిన్‌లాండ్ విద్యా వ్యవస్థపై ప్రత్యేక కథనం.. ‘బీబీసీ ప్రపంచం’లో
    

Channel Title : BBC News Telugu

Views : 3729

Likes : 77

DisLikes : 1

Published Date : 2018-09-19T01:45:02.000Z

ఇవి సోలార్ ఎనర్జీ రోడ్లు వీటిని ఎలా వేస్తారో తెలుసా? ఇవి ఎలా పని చేస్తాయో ఈ వీడియోలో చూడండి. బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 2597

Likes : 23

DisLikes : 1

Published Date : 2018-08-13T06:55:50.000Z

ఈ విమానాన్ని దొంగిలించారు. ఎలాగో ఈ వీడియోలో చూడండి.
    

Channel Title : BBC News Telugu

Views : 2046

Likes : 33

DisLikes : 0

Published Date : 2017-09-21T12:33:13.000Z

బీబీసీ న్యూస్ తెలుగు... విజ్ఞానం, వినోదంతో పాటు ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుకు వస్తోంది. మరిన్ని వీడియోలకోసం సబ్‌స్క్రైబ్ చేయండి.
    

Channel Title : BBC News Telugu

Views : 4492

Likes : 165

DisLikes : 8

Published Date : 2018-11-14T02:39:15.000Z

గాజాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు; యెమన్‌లో తరుముకొస్తున్న పెను వినాశనం; ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ నిజంగానే హామీ ఇచ్చారా? బీబీసీ రియాలిటీ చెక్‌లో ఏం తేలింది? మూత్రంతో ఇటుకల తయారీ దిశగా ప్రయోగాలు – ‘బీబీసీ ప్రపంచం’లో
    

Channel Title : BBC News Telugu

Views : 2816

Likes : 100

DisLikes : 3

Published Date : 2018-09-21T03:30:01.000Z

కంటికి కనిపించేదంతా నిజం కాదు అనడానికి ఈ మహిళే ఉదాహరణ. ఈమె పేరు మిర్జానా కికా మిలొసెవిక్. తనను తాను స్కిన్ ఇల్యూజనిస్ట్ అని పిలుచుకుంటుంది. తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోతానని ఆమె అంటోంది. అదెలా సాధ్యమో మీరూ చూడండి. బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 2545

Likes : 46

DisLikes : 2

Published Date : 2018-07-23T05:52:32.000Z

లండన్‌లో ఓ జెట్ సూట్ అమ్మకానికి ఉంది. అది తొడుక్కుంటే హాయిగా గాల్లో ఎగురుతూ ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇంతకీ దాని ఖరీదు ఎంతో తెలుసా?
    

Channel Title : BBC News Telugu

Views : 2375

Likes : 45

DisLikes : 1

Published Date : 2018-10-22T10:00:04.000Z

ఒంటరితనం అంటే ఏమిటి? ఒంటరితనం మంచిదేనా? ఒంటరితనం నుంచి బయటపడటం కష్టమా? ఎలా బయటపడాలి?
    

Channel Title : BBC News Telugu

Views : 8422

Likes : 193

DisLikes : 12

Published Date : 2018-11-06T02:29:48.000Z

ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించిన అమెరికా, నిరసనలతో దద్దరిల్లుతున్న ఇరాన్; ఫేక్ న్యూస్ భరతంపడుతున్న యూటర్న్ యోధులు; పొగరాని సరికొత్త టపాసులను కనిపెట్టిన పంజాబ్ శాస్త్రవేత్త.. ‘బీబీసీ ప్రపంచం’లో
    

Channel Title : BBC News Telugu

Views : 2511

Likes : 34

DisLikes : 1

Published Date : 2018-09-14T04:00:00.000Z

ఇది అడవి పిల్లి.. కానీ పులికంటే డేంజర్! ఒకసారి కమిట్ అయితే, టార్గెట్ చేరేవరకు ఇది ఊరుకోదు. అది మాటు వేసిందంటే ఇతర జీవులు మటాష్ కావాల్సిందే. చూడ్డానికి చిన్నదే. కానీ అడవి పిల్లుల్లో దాన్ని మించింది లేదు! బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 1463

Likes : 51

DisLikes : 3

Published Date : 2018-10-28T06:08:18.000Z

అజంతా గుహల పేరు వినగానే చాలా మందికి అందమైన శిల్పాలు, రంగు రంగుల చిత్రాలు గుర్తొస్తాయి. అలాంటి అజంతా గుహలకు కాలుష్యం ముంపు పొంచి ఉంది.
    

Channel Title : BBC News Telugu

Views : 1193

Likes : 20

DisLikes : 0

Published Date : 2018-09-25T02:15:01.000Z

ఒంటిపైనే బొమ్మలు.. ఈ యువతి అసాధారణ చిత్రకళ చూశారా? బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 8006

Likes : 143

DisLikes : 12

Published Date : 2018-10-13T01:17:33.000Z

చిన్నారి చింపాంజీల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టుచేసిన నేపాల్ పోలీసులు; ఫ్లోరిడాలో ఊహకందని విధ్వంసాన్ని సృష్టించిన హరికేన్ మైకేల్; రెండుసార్లు సునామీ బారినుంచి బయటపడ్డ వ్యక్తి భయంకర అనుభవాలు; మొదటి ప్రపంచ యుద్ధాన్ని కళ్లముందుకు తీసుకొచ్చిన ఆస్కార్ విజేత... ‘బీబీసీ ప్రపంచం’లో.
    

Channel Title : BBC News Telugu

Views : 1007

Likes : 31

DisLikes : 0

Published Date : 2018-11-19T08:40:23.000Z

‘ఒకప్పుడు ఎన్నికల రాజకీయాలని తీవ్రంగా వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అవే ఎన్నికల కోసం తమ సిద్ధాంతాలతో ఏమాత్రం సంబంధం లేని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి..’ అని విశ్లేషకులు అంటున్నారు. మరి 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఖమ్మంపై పట్టు నిలుపుకుంటాయా?
    

Channel Title : BBC News Telugu

Views : 18381

Likes : 228

DisLikes : 34

Published Date : 2018-10-01T02:37:32.000Z

‘‘మేం ఆర్యులం.. అసలు సిసలైన ఆర్యులం...’’ సింధూ నది ఒడ్డున ఉండే బియామా, దాహ్, హానూ, దార్చిక్ గ్రామాల్లో నివసిస్తున్న బ్రోక్పా సముదాయానికి చెందిన దాదాపు 5,000 మంది ఇదే నమ్ముతారు. బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 3441

Likes : 94

DisLikes : 4

Published Date : 2018-10-04T02:17:33.000Z

భూకంపం, సునామీతో విలవిల్లాడుతున్న ఇండోనేసియాకు మూడు నౌకలు, రెండు విమానాల్లో ఆహార పదార్థాలు, మందులు, వైద్య సిబ్బందిని పంపించిన భారత్; అత్యాచారం వ్యధ నుంచి కోలుకున్న ఒక బాధితురాలి ఆత్మకథ; ఈ వర్చువల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి వస్తే కరెంటు బిల్లులు సగానికి సగం తగ్గుతాయని.. ఇంకా మరెన్నో విశేషాలు బీబీసీ ప్రపంచంలో బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 4365

Likes : 112

DisLikes : 7

Published Date : 2018-10-02T02:42:04.000Z

సునామీ కారణంగా అతలాకుతలమైపోయిన ఇండోనేషియా నుంచి బీబీసీ గ్రౌండ్‌రిపోర్ట్; అస్సోం ఎన్‌ఆర్‌సీ జాబితాపై హిందువుల్లోనే అధికంగా ఆందోళన, బీజేపీకి నష్టం కలగొచ్చన్న విశ్లేషకులు.. ఇంకా మరెన్నో విశేషాలు ‘బీబీసీ ప్రపంచం’లో బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 9183

Likes : 217

DisLikes : 4

Published Date : 2018-06-02T07:40:13.000Z

అమెరికాకు వెళ్లిపోయి ఆ దేశ పౌరసత్వం (గ్రీన్ కార్డు) పొందడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులోనూ ప్రవాస భారతీయులు భారీగానే ఉంటారు. ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసా... అదే అమెరికా లాంటి దేశాల్లో శాశ్వతంగా నివసించేందుకు ఇచ్చే వీసా గురించి ఈనాటి 'లబ్‌డబ్బు'లో తెలుసుకుందాం.
    

Channel Title : BBC News Telugu

Views : 11419

Likes : 330

DisLikes : 94

Published Date : 2018-10-18T08:57:42.000Z

ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుపాను సహాయకచర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బీబీసీ న్యూస్ తెలుగు ప్రత్యేక ఇంటర్వూ
    

Channel Title : BBC News Telugu

Views : 1090

Likes : 21

DisLikes : 0

Published Date : 2018-09-27T08:45:00.000Z

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వింబుల్డన్ స్టేడియం ఎత్తును, 1978లో పెంచాలని భావించారు. ప్రస్తుత నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఆటలకు ఆటంకం కలగకుండా వారు పని పూర్తి చేయాలని నిర్ణయించారు. మరి ఆ పనిని వారు ఎలా పూర్తి చేశారో బీబీసీ ఆర్కైవ్‌ అందిస్తున్న కథనంలో చూడండి.. బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 3021

Likes : 64

DisLikes : 0

Published Date : 2018-09-04T04:09:39.000Z

మియన్మార్‌లో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు జైలుశిక్ష; అస్సోంలో పౌరసత్వం నిరూపించుకోలేక డిటెన్షన్ క్యాంపుల్లోనే ఉన్న 1000 మంది; నైట్రోజన్‌తో కాలుష్యానికి చెక్.. ఇంకా మరెన్నో ‘బీబీసీ ప్రపంచం’లో (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి)
    

Channel Title : BBC News Telugu

Views : 4961

Likes : 109

DisLikes : 3

Published Date : 2017-10-03T12:31:12.000Z

బీబీసీ న్యూస్ ఇప్పుడు మన తెలుగులో వస్తోంది. బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటోరియల్ బృంద సభ్యులు వీరే...
    

Channel Title : BBC News Telugu

Views : 2074

Likes : 16

DisLikes : 1

Published Date : 2018-08-13T07:14:15.000Z

వరద నీటి ప్రవాహం చూసి ఉంటారు. మరి, బురద నీటి ప్రవాహం చూస్తారా?
    

Channel Title : BBC News Telugu

Views : 2884

Likes : 64

DisLikes : 0

Published Date : 2017-10-04T13:35:30.000Z

వెబ్‌సైట్, టీవీ బులెటిన్ ప్రారంభం సందర్భంగా బీబీసీ న్యూస్ తెలుగు బృందం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకుంది. తమను ఫాలో అవుతున్నవారి నుంచి కామెంట్ల ద్వారా సూచనలను స్వీకరించింది.
    

Channel Title : BBC News Telugu

Views : 3301

Likes : 59

DisLikes : 0

Published Date : 2018-06-02T02:53:44.000Z

లోహ దిగుమతులపై అమెరికా సుంకం విధించడంపై వెల్లువెత్తిన నిరసనలు; భారత్ నుంచి ఆఫ్రికాకు అక్రమంగా ట్రెమడాల్ రవాణా; భూమిపై హక్కుల కోసం అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు; సముద్రంలో సర్ఫింగ్.. కొందరికి అదో ఉద్యమం లాంటి మరిన్ని కథనాలు... బీబీసీ ప్రపంచంలో
    

Channel Title : BBC News Telugu

Views : 716

Likes : 12

DisLikes : 1

Published Date : 2018-11-07T08:33:00.000Z

ఇంటర్నెట్ సేవలు వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా ప్రధాన వేదిక మారింది. అయితే ఫేక్‌న్యూస్ ఇప్పుడు సమస్యగా మారింది. సామాన్యుల నుంచి నేతల వరకూ అందరూ తప్పుడు వార్తలకు మోసపోతున్నారు. సైబర్ నేరాలపై కఠిన చట్టాలున్న పాకిస్తాన్ అసలు ఫేక్‌న్యూస్ సమస్యను ఎదుర్కోగలదా? బియాండ్ ఫేక్‌న్యూస్ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ నుంచి మా ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న కథనం.
    

Channel Title : BBC News Telugu

Views : 6149

Likes : 113

DisLikes : 6

Published Date : 2018-07-20T02:12:23.000Z

యూదుల దేశంగా ఇజ్రాయెల్, వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, ప్రతీ 10 నిమిషాలకు ఒక చిన్నారి మరణం, యెమన్ ముక్కోణ పోరాటంలో నలిగిపోతున్న సామాన్యులు, పాకిస్తాన్ ఎన్నికల్లో ఆ దేశ సైన్యం జోక్యం చేసుకుంటోందన్న డాన్ పత్రిక ఎడిటర్, అంటార్కిటికా సముద్రంలో మారుతున్న పరిస్థితులు.. ఇంకా మరెన్నో బీబీసీ ప్రపంచంలో.
    

Channel Title : BBC News Telugu

Views : 2397

Likes : 37

DisLikes : 1

Published Date : 2018-10-02T03:25:05.000Z

ఇది రెండు తలల పాము. ఇది ఫేక్ కాదు.. నిజం. బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి
    

Channel Title : BBC News Telugu

Views : 2396

Likes : 55

DisLikes : 2

Published Date : 2018-05-19T03:11:38.000Z

టెక్సాస్‌లో కాల్పుల బీభత్సం, ప్రిన్స్ హ్యారీ పెళ్లికి ముస్తాబైన లండన్, ఐరోపా దేశాల్లో అమ్మకానికి పాస్‌పోర్టులు.. ఇవన్నీ మీ బీబీసీ ప్రపంచంలో
    

Channel Title : BBC News Telugu

Views : 1119

Likes : 29

DisLikes : 0

Published Date : 2018-09-07T04:34:49.000Z

సీసీ నిఘా కెమేరాలు లేని రోజుల్లో విస్కీ డిస్టిలరీని ఎలా కాపాడుకోగలిగారు? స్కాట్లండ్ కు చెందిన ఓ పక్షి ప్రేమికుడి మదిలో మెదిలిన ఆలోచన దాదాపు 38 ఏళ్ళ కిందట వేలాది విస్కీ పీపాలకు రక్షణ కవచంగా మారింది. అలనాటి ఆసక్తికరమైన కథనం.. బీబీసీ లైబ్రరీ నుంచి (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ https://www.bbc.com/telugu ట్విటర్‌ https://twitter.com/bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్‌ https://www.instagram.com/bbcnewstelugu/ ఫాలో అవ్వండి)
    

Channel Title : BBC News Telugu

Views : 3784

Likes : 64

DisLikes : 1

Published Date : 2018-07-14T02:13:29.000Z

ఎన్నికల ప్రచారమే లక్ష్యంగా బలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి; పాక్ చేరిన నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేసిన పోలీసులు; జపాన్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య; ఏదో ఒక రోజు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆడతామంటున్న హైదరాబాద్ రోహింజ్యాలు... ‘బీబీసీ ప్రపంచం’లో
    

Channel Title : BBC News Telugu

Views : 1372

Likes : 21

DisLikes : 5

Published Date : 2018-11-17T17:47:04.000Z

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో విప్లవ రచయిత, హక్కుల కార్యకర్త పెండ్యాల వరవరరావును పూణే పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారు. ఆయన్ను పూణేలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. భీమా కోరేగావ్ కేసులో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని వరవరరావు సహా మొత్తం ఏడుగురు హక్కుల కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

YouAPI-2

Facebook Page Like Box ::