Neethi Kathalu....!

About 20 results out of 141539 (0.23 seconds)
    

Channel Title : Neethi Kathalu

Views : 223458

Likes : 852

DisLikes : 214

Published Date : 2019-07-12T11:30:01.000Z

పొలంలో లంకె బిందెలు | Telugu Moral stories for kids | Telugu Fairytale | Neethi Kathalu #Telugumoralstories #telugukids #pedarasipeddamma #NeethiKathalu #ChandamamaKathalu #Telugufairytales #panchatantrastories https://www.facebook.com/Neethi-Kathalu-587494121664082/ Stories In this video Each frame Draw by Neethi Kathalu Channel Animators Story Board : Ravindra Editor : Teja Story : Roop Kiran Music & Voice : Vishnu Shri nani Sounds and studio's Neethi kathalu is an official channel of Shrisansa Animstudio Private Limited . We are making good Animation videos for people. Neethi kathalu channel videos have a moral .we only done moral stories to provide good Ethic and moral values and Entertainment to my channel Viewers . We posted All VIdeos Exclusively in Neethi Kathalu YouTube Channel only. we didn't give Permission to Anyone to upload this videos Again in YouTube. If Anybody re-uploaded my original Work We Will Take down All of your videos and take legal Action against you. So Please Don't Copy Shrisansa Animstudio Private Limited Original Works. https://www.tumblr.com/blog/neethikathalutelugu https://www.reddit.com/user/Neethikathalu/ https://telugu-neethikathalu.blogspot.com/ https://in.pinterest.com/neethikathalu/
    

Channel Title : Telugu Fairy Tales For Kids

Views : 1510

Likes : 124

DisLikes : 28

Published Date : 2019-07-16T11:10:41.000Z

దొంగల ముఠా | Telugu Kathalu | Moral Stories For Kids | Telugu Fairy Tales | Neethi Kathalu తిండిబోతు దెయ్యం | Tindibothu Deyyam Part 1 ► https://youtu.be/nBbXIBoXz6Q తిండిబోతు దెయ్యం | Tindibothu Deyyam Part 2 ► https://youtu.be/8TdzG7s10D8 అత్యాశ పాల వ్యాపారి | The Greedy milk man Moral Story In Telugu ► https://youtu.be/8aEvd2maAuI మాయా గుర్రం | Magic Horse Panchatantra Story In Telugu ► https://youtu.be/gRd-19KUvBU Subscribe to Telugu Fairy Tales For Kids for New videos ►https://goo.gl/CXxQyy #telugumoralstories #storiesforkids #TeluguFairyTales
    

Channel Title : kiddy stories telugu

Views : 2087957

Likes : 6683

DisLikes : 2010

Published Date : 2019-05-10T03:50:28.000Z

తల్లి త్యాగం | Telugu Moral Stories For kids - Telugu Fairy tales- Neethi Kathalu-Chandamama Kathalu- Happy Mothers day #DeliverTheLove #mothersDay #MothersDayInIndia #Telugumoralstories #telugukids #pedarasipeddamma #NeethiKathalu #ChandamamaKathalu #Telugufairytales #panchatantrastories Team Work For This Channel Videos Animators : Kiddy Stories Telugu Animation Team Story Writer : Ramakrishna ( Employee) Voice/Music : Urmila ( Employee) Editing : Rakesh ( Employee) We ( Kiddy Stories Telugu ) have all rights . we are exclusively Posted on Kiddy Stories Telugu YouTube Channel Only. If Anybody Copied my video posted on Anywhere else we will takedown all Your videos and we will take legal Actions.So Please take Permision Before using Anything. Follow Kiddy Stories telugu in Social Media YouTube : https://www.youtube.com/channel/UC-bprr-5ImNIXTOjZdeBXpgReddit : https://www.reddit.com/user/kiddystories Blogger : https://kiddystoriestelugu.blogspot.com twitter : https://twitter.com/kiddystories Pintrest : https://in.pinterest.com/kiddystories/
    

Channel Title : Pebbles live

Views : 7240509

Likes : 10162

DisLikes : 3943

Published Date : 2015-11-23T04:31:48.000Z

Easy Drawing and Craft https://www.youtube.com/channel/UCdI7XrlCYYeLXuDX9j074DA List for Stories Clever Jackal Crow & Snake Foolish Donkey Hare & Tortoise Mighty Elephant Monkeys Great Sacrifice Talking Cave https://www.youtube.com/watch?v=rKhibtizPwI Easy Drawing and Craft https://www.youtube.com/channel/UCdI7XrlCYYeLXuDX9j074DA https://youtu.be/GlpFNgILex4
    

Channel Title : Neethi Kathalu

Views : 268330

Likes : 950

DisLikes : 269

Published Date : 2019-07-05T12:30:00.000Z

గుడిలో బంగారం - Gold In Temple | Telugu Moral stories for kids | Telugu Fairytale | Neethi Kathalu #Telugumoralstories #telugukids #pedarasipeddamma #NeethiKathalu #ChandamamaKathalu #Telugufairytales #panchatantrastories #TeluguFairytalesChannel https://www.facebook.com/Neethi-Kathalu-587494121664082/ గుడిలో బంగారం అనగనగా ఒక గ్రామంలో రాజేంద్రుడు అనే రైతు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. అలాగే కష్టపడే స్వభావం కలవాడు ఒక సంవత్సరం రాజేంద్రుడు పండించుకున్న పంట సరిగ్గా కోతకు వచ్చే సమయానికి వర్షం భారీగా పడడంతో పంట అంతా నాశనం అయ్యింది దానితో రాజేంద్రుడు భగవంతుడా ఏమిటి నా కష్టాన్ని ఇలా చేసావ్ అని నాశనమైన పంటను చూసి బాధ పడుతున్నాడు ఇంతలో అటుగా వెళుతున్న స్వామీజీ రాజేంద్రుని చూసి స్వామీజీ నాయన ఏమిటి దిగులుగా ఉన్నావు . రాజేంద్రుడు స్వామి నేను ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సరికి నాశనం అయ్యింది. అందుకే ఏం చేయలేక దిగులు పడుతున్నాను. స్వామీజీ నాయన ఇది నువ్వు బాధ పడే సమయం కాదు నీకెందుకు ఇలా జరిగిందో తెలుసుకునే సమయం. అలాగే నీ కష్టాన్ని తొలగించుకునే సమయం రాజేంద్రుడు మీరన్నది సరిగ్గానే ఉన్నది కానీ నాకెందుకు ఇలా జరిగిందో ఎవరు చెప్తారు ?నా సమస్యను ఎవరు తీరుస్తారు? స్వామీజీ నాయన ఇక్కడి నుండి నువ్వు సరిగ్గా తూర్పు వైపు వెళితే అక్కడ ఖాళీ ఆలయం ఉంటుంది. అక్కడ నీకు ఎందుకు ఇలా జరిగిందో తెలుస్తుంది. అలాగే నీ కష్టము తీరుతుంది. రాజేంద్రుడు ధన్యవాదాలు స్వామి నేను వెంటనే అక్కడికి బయలుదేరుతాను. అని స్వామీజీ చెప్పినట్టు రాజేంద్రుడు తూర్పు వైపుగా వెళ్ళసాగాడు. అలా రాజేంద్రుడు కొంత దూరం వెళ్ళాక.అక్కడ ఒక పులి, జింక ను వెంటాడడం చూసాడు. ఆ జింక రాజేంద్రుడు వద్దకు వచ్చి జింక అయ్యా మీరు చూడడానికి మంచి వారిలా ఉన్నారు. కావున దయచేసి ఆ పులి నుండి నన్ను కాపాడండి. రాజేంద్రుడు సరే జింక .నువ్వు ముందు వచ్చి నా వెనుక దాకో అని అన్నాడు.జింక రాజేంద్రుడు వెనక దాక్కున్నది. ఇంతలో పులి అక్కడికి చేరింది పులి ఓయ్ ఆ జింకను ఇటు పంపు రాజేంద్రుడు పులి మీరు జింకను వేటాడే ది ఆహారం కోసమే గా ఆ ఆహారాన్ని నేనిస్తాను .కావున దయచేసి ఆ జింకను వదిలేయండి. పులి అయినా నువ్వు ఇస్తావా? ఏమిస్తావ్ ?ఆకులు పండ్లే గా అవి నాకొద్దు. రాజేంద్రుడు పులి మీరు రోజూ వేరే జంతువుల్ని తినడం వల్ల ఈ రుచికర ఆహారాన్ని తినలేక పోతున్నారు .కావాలంటే ఒకసారి దీనిని ప్రయత్నించండి. అని తను తెచ్చుకున్న ఆహారాన్ని పులి ముందు ఉంచాడు. పులి నువ్వన్నది నిజమే .కావున ఒకసారి ప్రయత్నిస్తాను అని ఆహారం మొత్తం తినేసింది . ఆహారం బాగుంది కానీ నాకు సరిపోలేదు కావున ఆ జింకను ఇటు పంపు రాజేంద్రుడు అయ్యా దానిని మీ నుండి కాపాడతానని మాట ఇచ్చాను కావున ఆ జింకను వదిలేయండి .దానికి బదులుగా నన్ను ఆహారంగా తినండి . అన్నాడు పులి ఏమయ్యా మతి పోయిందా నీకు ఆ జింక కోసం నీ ప్రాణం ఇస్తాను అంటున్నావ్ రాజేంద్రుడు అయ్యా నేను ఒక రైతును నా పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడడం వల్ల పండించిన పంట అంతా నష్టపోయాను. తినడానికి తిండి లేక బాధ పడుతున్న నన్ను .చూసిన ఒక స్వామీజీ ఈ అడవిలో ఉన్న కాళీమాతను దర్శించుకుంటే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు. అది జరుగుతుందో లేదో తెలియదు కానీ నేను ఇక్కడ జింకను వదిలేస్తే మీరు దాన్ని ఖచ్చితంగా తినేస్తారు. అదే జింకకు ఇచ్చిన మాట ప్రకారం నేను మీకు ఆహారం అయితే దానికి సాయం చేసినట్లు ఉంటుంది .నా సమస్య తీరినట్లు ఉంటుంది. అని అంటాడు .ఆ మాటలు విన్న పులి జింక వెంటనే దేవతలుగా మారిపోతారు దేవతలు నాయన మేము గంధర్వ దంపతులం. కాళీ మాత గుడిలో ఉన్న నిధిని ఎన్నో ఏళ్ళుగా కాపాడుతున్నాము. నీవంటి సద్గుణ, నిస్వార్థ జీవి ఇంతవరకూ మేము చూడలేదు. కావున ఆ నిధిని నీకు ఇస్తున్నాం. నీ దగ్గరకు సహాయం అని వచ్చిన వారందరికీ సహాయం చేస్తూ సకల ఐశ్వర్యాలతో విరాజిల్లు అని ఆశీర్వదించారు. రాజేంద్రుడు ధన్యవాదాలు స్వామి. కానీ ఆ గుడిలో నేను ఎక్కడని ఆ నిధి కోసం వెతకాలి. దేవతలు నాయన ఆలయంలో దేవికి దణ్ణం పెట్టుకో నిధి ఆమె పాదాల వద్ద ప్రత్యక్షమౌతుంది. అని చెప్పి మాయమైపోతారు.రాజేంద్రుడు దేవతలు చెప్పినట్టు కాళీ ఆలయానికి వెళ్లి. కాళీ మాత కు దణ్ణం పెట్టుకుంటాడు. ఇంతలో ఆమె పాదాల వద్ద నిధి పెట్టె ప్రత్యక్షమవుతుంది. రాజేంద్రుడు ఆ పెట్టెను తీసుకొని తిరిగి తన ఊరికి చేరి నిధి లో ఉన్న సంపద తో సంపన్నుడయ్యాడు దేవతలు చెప్పినట్టు తన దగ్గరకు సహాయం అని వచ్చిన వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. గంధర్వుడి భార్యకు తాము రాజేంద్రుడుకి ఇచ్చిన నిధి ఎలా ఉపయోగిస్తున్నాడు అనే అనుమానం వచ్చింది.దానితో భార్య ఏవండీ ఆ మానవుడు మనమిచ్చిన నిధి మంచి కోసం వాడుతున్నాడు అంటారా? భర్త దేవి అతని సద్గుణాన్ని చూసే కదా కాళీదేవి నిధి అతనికి ఇచ్చింది భార్య అవునండి కానీ అవసరం వ్యక్తిత్వాన్ని, డబ్బు గుణాన్ని, కాలం మనిషిని మార్చేస్తుంది కదా. భర్త నువ్వన్నది నిజమే ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్ భార్య అతడు మనం ఇచ్చిన నిధి పక్క వారి కోసం వాడుతునాడో లేదో వెళ్లి చూద్దాం భర్త నువ్వు అన్నది బాగానే ఉంది కానీ భార్య కానీ ఏంటండి .అతడు మనం ఇచ్చిన నిధి మంచి పనులకోసం వాడుతుంటే అతనిని ఆశీర్వదించి వద్దాం లేకుంటే నిధిని వేరే వాళ్ళకి ఇద్దాం భర్త సరే పదా అతన్ని పరీక్షిద్దాం. అని గంధర్వ దంపతులు ఇద్దరూ ముసలి వారి గా మారిపోయి గజేంద్రుడు ఇంటికి వచ్చారు. ముసలి భర్త బాబు ధర్మయ్య ధర్మం ముసలి భార్య ముసలి దంపతులం కావున ఏదో ఒకటి ఇవ్వండయ్యా ఆ మాటలు విన్న రాజేంద్రుడు పరుగులతో ఇంటి నుండి బయటకు వచ్చి రాజేంద్రుడు అయ్యా లోపలికి రండి అని ఇంట్లోకి తీసుకు వెళ్లి ఇద్దరి దంపతులకు అప్పుడే వండిన రుచి గల ఆహారం అంతా దంపతులు ముందుంచాడు. ముసలి భార్య నాయనా నువ్వు తిన్నావా watch full story on video నీతి: పిల్లలు ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది సద్గుణాలు, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు
    

Channel Title : kiddy stories telugu

Views : 20607

Likes : 83

DisLikes : 22

Published Date : 2019-07-14T11:33:52.000Z

మాయా పిల్లనగ్రోవి ||Magical flute - Telugu Neethi kathalu | moral stories | Telugu fairy tales. Chandamama Kathalu #Telugumoralstories #telugukids #pedarasipeddamma #NeethiKathalu #ChandamamaKathalu #Telugufairytales #panchatantrastories #TeluguFairytaleschannel #MagicalFlute Team Work For This Channel Videos Animators : Kiddy Stories Telugu Animation Team Story Writer : Ramakrishna ( Employee) Voice/Music : Urmila ( Employee) Editing : Rakesh ( Employee) We ( Kiddy Stories Telugu ) have all rights . we are exclusively Posted on Kiddy Stories Telugu YouTube Channel Only. If Anybody Copied my video posted on Anywhere else we will takedown all Your videos and we will take legal Actions.So Please take Permision Before using Anything. Follow Kiddy Stories telugu in Social Media YouTube : https://www.youtube.com/channel/UC-bprr-5ImNIXTOjZdeBXpgReddit : https://www.reddit.com/user/kiddystories Blogger : https://kiddystoriestelugu.blogspot.com twitter : https://twitter.com/kiddystories Pintrest : https://in.pinterest.com/kiddystories/

YouAPI-1

Facebook Page Like Box ::