Pro Kabaddi 2018 Telugu Titans Wins The Match Oneindia Telugu....!

About 20 results out of 5268 (0.23 seconds)
    

Channel Title : Oneindia Telugu

Views : 5422

Likes : 74

DisLikes : 3

Published Date : 2018-10-31T06:02:20.000Z

Telugu Titans got their fourth win in the Vivo Pro Kabaddi League Season VI in the match against Patna Pirates on Tuesday (October 30). This match saw two of the finest raiders in the league fight for supremacy against each other. PKL Points Table | PKL Results | PKL Fixtures With 18 tackle points by Telugu Titans over Patna made sure that Pardeep and Co couldn’t play their natural game. Rahul Chaudhari claimed back his position on top of the most raid points in Vivo Pro Kabaddi League table with 17 raid points. #prokabaddipro #puneripaltan #kabaddleague #pkl2018 ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పుంజుకుంది. ఈ సీజన్లో నెమ్మదిగా సాగుతున్న టైటాన్స్‌.. తొలిసారి ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన జోన్‌-బి పోరులో టైటాన్స్‌ 53-32తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ ఆరంభంలో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు ఆడాయి. రైడర్లు పాయింట్లు తేవడంలో పోటీపడడంతో మ్యాచ్‌ 5-5తో సమానంగా సాగింది. 9-6తో ఆధిక్యంలో నిలిచింది. కానీ రాహుల్‌ చౌదరి మెరవడంతో టైటాన్స్‌ పుంజుకుంది. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Oneindia Telugu

Views : 4103

Likes : 36

DisLikes : 0

Published Date : 2018-12-14T05:13:56.000Z

Telugu Titans defeated Patna Pirates for the third time in the ongoing edition of Pro Kabaddi League as they secured a 41-36 win. Catch Telugu Titans vs Patna Pirates match highlights. #ProKabaddiLeague #ProKabaddi2018 #TeluguTitans #PatnaPirates గతమ్యాచ్‌లో ఓటమితో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో టైటాన్స్ సొంతగడ్డపై జరిగిన ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. గురువారం జరిగిన జోన్‌-బి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ప్రథమార్ధానికి 26-15తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్‌ చివరకు 5 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఇలా 41-36 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ పట్నా పైరేట్స్‌ను ఓడించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. లీగ్ చరిత్రలో 800 రైడింగ్ పాయింట్లు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. రాహుల్‌ చౌదరీ (13) అంచనాల మేర రాణించి అభిమానులకు ఆనందాన్ని మిగిల్చాడు. అతనితో పాటు నీలేశ్ సులంకే (9), మోహసెన్ (5), విశాల్ (4) మెరవడంతో టైటాన్స్‌ సులభంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Oneindia Telugu

Views : 7258

Likes : 45

DisLikes : 9

Published Date : 2018-11-10T06:42:37.000Z

Pro Kabaddi 2018 : Telugu Titans will take on Bengal Warriors, who are currently fifth in Zone B, with victory for the former good enough to propel them to second spot in the standings over UP Yoddha while a win for the Warriors will help them Titans into third place. #ProKabaddi2018 #PKL2018 #BengalWarriors #TeluguTitans ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 25-30తో తెలుగు టైటాన్స్‌ ఓటమిపాలైంది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 8 పాయింట్లతో సత్తా చాటినా టైటాన్స్‌ను గెలిపించలేకపోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న తెలుగు టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో ఓటమి మూటగట్టుకుంది. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Oneindia Telugu

Views : 12551

Likes : 35

DisLikes : 12

Published Date : 2017-08-04T04:51:17.000Z

Patna Pirates handed Telugu Titans their fifth successive defeat with a 43-36 win in the Pro Kabaddi league here on Thursday (August 3). గురువారం గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43-36 స్కోరు తేడాతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Oneindia Telugu

Views : 4627

Likes : 49

DisLikes : 6

Published Date : 2018-12-08T06:08:24.000Z

Gujarat once again witnessed a fantastic show from K. Prapanjan and Sachin, who picked 10 and nine points respectively. In the second half, Titans collected a couple of points to cut the deficit to 15-17 but some successful raids and tackles by Gujarat saw them stretching their lead to 20-25 by the 26th minute. #ProKabaddi2018 #TeluguTitans #K.Prapanjan #PKL2018 #RahulChaudhary ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నిరాశజనక ప్రదర్శన చేస్తోంది. తాజాగా మరో ఓటమి ఎదురైంది. వేదిక మారినా తెలుగు టైటాన్స్‌ కూత మారడంలేదు. ట్యాక్లింగ్‌తో పాటు రైడింగ్‌లో విఫలమైన టైటాన్స్‌ సొంత ప్రేక్షకుల మధ్య కూడా సత్తా చాటలేక వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Oneindia Telugu

Views : 2172

Likes : 20

DisLikes : 0

Published Date : 2018-11-21T06:22:42.000Z

Tamil Thalaivas produced a solid all-round performance to beat Telugu Titans 27-23 in the southern derby of Pro Kabaddi League (PKL) Season 6. This was Tamil Thalaivas first win over Telugu Titans in Pro Kabaddi League. Ajay Thakur scored 8 points for Tamil Thalaivas and Manjeet Chhillar chipped in with three crucial tackle points. Rahul Chaudhari scored 8 points but it was Telugu Titans defence that let them down as they scored just seven tackle points in the match. Thalaivas defence couldn't contain Thakur and co. which led to their downfall. #kabaddileaguepro2018 #tamilthalaivas #telugutitans #kabaddipro #RahulChaudhari #ManjeetChhillar ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో చరిత్రలో తొలిసారిగా తమిళ్‌ తలైవాస్‌ చేతిలో తెలుగు టైటాన్స్‌ పరాజయం పాలైంది.మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 27-23తో టైటాన్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో అజయ్ ఠాకూర్ 8 పాయింట్లు సాధించగా, కీలక సమయంలో మంజీత్ చిల్లర్ మూడు ట్యాకిల్ పాయింట్లు కొల్లగొట్టి తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

YouAPI-1

Facebook Page Like Box ::