Telugu Filmibeat....!

About 20 results out of 479308 (0.23 seconds)
    

Channel Title : Tamil Filmibeat

Views : 397136

Likes : 16099

DisLikes : 243

Published Date : 2019-01-11T08:09:42.000Z

Actor Ajith is really happy on his viswasam movie's success. விஸ்வாசம் படத்திற்கு ரசிகர்களிடையே நல்ல வரவேற்பு கிடைத்திருப்பதால் நடிகர் அஜித் மகிழ்ச்சி அடைந்துள்ளாராம். #Ajith #Viswasam Filmibeat Tamil Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : http://www.youtube.com/channel/UC1Bb-sdTli32QtPyjEXz6KA?sub_confirmation=1 ♥ Facebook : https://www.facebook.com/TamilFilmibeat/?fref=ts ♥ YouTube : https://www.youtube.com/channel/UC1Bb-sdTli32QtPyjEXz6KA ♥ twitter: https://twitter.com/tamil_films ♥ GPlus: https://plus.google.com/108273832803945111203 ♥ For Viral Videos: http://tamil.oneindia.com/videos/viral-c46/ ♥ For Filmibeat Android App: https://play.google.com/store/apps/details?id=in.oneindia.android.tamilapp ♥ For Filmibeat iTunes App: https://itunes.apple.com/us/app/oneindia-tamil-news/id617925711 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 195

Likes : 1

DisLikes : 1

Published Date : 2019-01-21T05:42:05.000Z

Bigg Boss contestant Sofia Hayat made sensational comments on Indian cricketer Rohit Sharma. Sofia has revealed that the Indian batsman kissed her in their very first meeting at a club in London. #SofiaHayat #RohitSharma #viratkohli #Indiancricketer #BiggBosscontestantSofiaHayat #bollywood బాలీవుడ్ సెన్సేషన్ సోఫియా హయత్ మరోసారి సంచలన రీతిలో వార్తల్లోకి ఎక్కింది. క్రికెటర్ రోహిత్ శర్మతో నాకు సన్నిహిత రిలేషన్స్ ఉన్నాయని ఇటీవల బాంబు పేల్చింది. అంతటితో ఆగలేక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ వివాదంలోకి లాగింది. విరాట్‌తో కూడా నాకు సంబంధం ఉందని సెన్సేషనల్ కథనాలకు చోటిచ్చింది. అయితే ఆరంభంలో కాస్త సుతిమెత్తగా కామెంట్లు చేసిన సోఫియా హయత్.. ఘాటుగా రోహిత్, విరాట్‌పై విరుచుకుపడింది. గతంలో సోఫియా చేసిన ట్వీట్లు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల క్రిత రోహిత్ శర్మతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఇప్పుడు రోహిత్, ఇతర క్రికెటర్లతో నాకు ఉన్న సంబంధాలపై ఓ పుస్తకం రాయబోతున్నాను. పుస్తకం గురించి రాయడానికి ముందు పబ్లిసిటీ కోసం ఈ పనికి పూనుకొన్నది అని హయత్ సంచలనం రేపింది. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 101

Likes : 6

DisLikes : 0

Published Date : 2019-01-21T07:17:18.000Z

Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers. #priyaprakashvarrier #alluarjun #loversday #omarlulu #agururaj మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తన మొదటి చిత్రం ఒరు ఆడార్ లవ్ చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఓవర్‌ నైట్‌లో కోటి రూపాయల పారితోషికం అందుకొనే స్థాయికి ఎదిగిపోయింది. ఏకంగా ఆమె కోసం బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తున్న ప్రియా వారియర్ తెలుగు ప్రేక్షకులకు చేరువ కాబోతున్నది. వివరాల్లోకి వెళితే.. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 2

Likes : 0

DisLikes : 0

Published Date : 2019-01-22T05:27:43.000Z

lakshmi's NTR and comments on Balayya's NTR Biopic.Last year, the much-loved Nandamuri Balakrishna became the talk of the town for all the right reasons when Jai Simha opened to a decent response at the box office and clicked with the target audience. Also featuring Nayanthara in the lead, it did reasonably it proved to be a good Sankranthi gift for N Fans. Now, NBK is back in the limelight because of his latest film the NTR Biopic. #balakrishna #ramgopalvarma #ntr #jrntr #lakshmiparvathi #NTRBiopic Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 3

Likes : 0

DisLikes : 0

Published Date : 2019-01-22T07:50:12.000Z

Thala Ajith penned down an open letter to his fans and well-wishers stating that he has no intentions of entering politics and will only focus on his upcoming films. Ajith also advised his fans to focus on their daily activities and not worry about the speculations about him. #petta #viswasam #thalaajith #ajithkumar తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ వరుస విజయాలతో, రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను కేక పెట్టిస్తున్నారు. ఆయన నటించిన విశ్వాసం ఇటీవలే రిలీజై రూ.200 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరబోతున్నది. విశ్వాసం మూవీకి బ్రహ్మండమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నది. ఇలా సక్సెస్‌తో హంగామా చేస్తున్న అజిత్‌పై తమిళనాడులో అనేక రూమర్లు వస్తున్నాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ అజిత్ అభిమానుల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఇటీవల గొడవలు కూడా జరిగాయి. ఆ రూమర్ల గురించి ఎమోషనల్‌గా అజిత్ స్పందించారు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 12

Likes : 2

DisLikes : 0

Published Date : 2019-01-22T05:07:43.000Z

Chiranjeevi and brother of actor Sai Dharam Tej, Hero Panja Vaishnav Tej, nephew of , will be making his debut in Tollywood with a film directed by Buchi Babu Sana. The film was launched in a grand manner today in Hyderabad amid much fanfare. #VaishnavTejMovielaunch #Rangasthalam #VaishnavTej #alluarjun #chiranjeevi #alluaravind #tollywood చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 21న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇంకా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు వైష్ణవ్ తేజ్‌ను ఆశీర్వదించారు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

YouAPI-2

Facebook Page Like Box ::