Vijay Sarkar Movie Review Filmibeat Telugu....!

About 20 results out of 5494 (0.23 seconds)
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 683

Likes : 17

DisLikes : 0

Published Date : 2018-07-11T04:48:34.000Z

దళపతి విజయ్ సర్కార్ సినిమా పోస్టర్ వివాదం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. పోగాకు వినియోగ వ్యతిరేక సంఘం కార్యకర్త, న్యాయవాది సిరిల్ అలెగ్జాండర్ దాఖలు చేసిన పిల్‌ పరిగణనలోకి తీసుకొని హీరో విజయ్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, సన్ పిక్చర్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై త్వరలోనే కోర్టు తీర్పు వెల్లడించనున్నది. దళపతి విజయ్ బర్త్ డే సందర్బంగా సర్కార్ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి, పీఎంకే నేత అంబుమణి రాందాస్ పొగాకు వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఉందంటూ పోస్టర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఈ వివాదం మొదలైంది. హీరో విజయ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి అంబుమణి రాందాస్ ట్విట్టర్లో సెటైర్లు విసిరారు. తన తదుపరి చిత్రంలో విజయ్ పొగాకు వాడకాన్ని ప్రమోట్ చేసే విధంగా పోస్టర్‌ను రూపొందించడం సిగ్గుచేటు. నీ నోట్లో సిగరెట్ లేకుండానే నీవు చాలా స్టైలిష్‌గా ఉంటావు అని అంబుమణి ట్వీట్ చేశారు. The controversy around Thalapathy Vijay’s Sarkar poster continues to grab the limelight for all the wrong reasons. Madras High court has now issued a notice against Thalapathy Vijay, director AR Murugadoss and production house Sun Pictures for releasing the poster of Vijay #ARMurugadoss #ThalapathyVijay Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 240

Likes : 3

DisLikes : 4

Published Date : 2018-11-07T06:52:17.000Z

Thalapathy Vijay and Keerthy Suresh starrer Sarkar is set to make a grand entry at the box office on November 6. But it looks like the political action thriller is set to break records before its release. Bhagyaraj, president of South Indian Film Writers Association, who claimed that the stories of AR Murugadoss's Sarkar and assistant director Varun Rajendran's Sengol are one and the same, has resigned from his post. #sarkar #vijaysarkar #keerthysuresh #ARMurugadoss #varalakshmisharathkumar దర్శకుడు ఏఆర్ మురగదాస్, సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన కత్తి, తుపాకీ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా ప్రేక్షకులను అలరించాయి. ఈ సక్సెస్ జోడి మూడో ప్రయత్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న సర్కార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సరసన కీర్తి సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్, విజయ్ స్టార్ స్టామినా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళీ కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ మూటగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Telugu Filmibeat/తెలుగు ఫిల్మీబీట్

Views : 3449

Likes : 166

DisLikes : 1

Published Date : 2018-11-07T07:15:50.000Z

Last year, the dashing Vijay became the talk of the town for all the right reasons when his film Mersal opened to an enviable response at the ticket window and received rave reviews from the target audience. Directed by Atlee, it featured 'Thalapathy' in a triple role and turned out to be a good Diwali gift for the movie buffs. The film also upset th BJP because of a scene that ridiculed GST. And, as expected, this added to the buzz surrounding the mass entertainer. At present, he is in the limelight because of his latest release Sarkar. The ;political-thriller hit the screens on November 6, 2018 and it has opened to a thunderous response at the Chennai box office. Here is the complete report. #sarkar #vijaysarkar #keerthysuresh #Thalapathy #GST తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి కొంత డివైడ్ టాక్ ప్రారంభమైంది. మురుగదాస్, విజయ్ కాంబోలో వచ్చిన గత చిత్రాలు కత్తి, తుపాకీ స్థాయిని ఈ చిత్రం చేరుకోలేకపోయిందని క్రిటిక్స్, ప్రేక్షకులను పెదవి విరిచారు. కానీ విజయ్ అభిమానులని అలరించే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట. టాక్ ఎలా ఉన్నపటికీ తొలి రోజు ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్ళని రాబట్టింది. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : Kannada Filmibeat | ಕನ್ನಡ ಫಿಲ್ಮಿಬೀಟ್

Views : 75522

Likes : 2598

DisLikes : 269

Published Date : 2018-11-09T09:01:18.000Z

Tamil actor Vijay's 'Sarkar' movie got 600+ shows in first day at Bengaluru. Sarkar, Tamil movie becomes popular in Bengaluru Theaters Sarkar box office collection day 2: Vijay starrer collects Rs 100 crores, beats Baahubali and Rajinikanth movies. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಚಿತ್ರಗಳಿಗೆ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲ, ಇಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಚಿಕ್ಕದು ಅಂತ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೆ, ಪರಭಾಷೆಯ ಚಿತ್ರಗಳು ಕರ್ನಾಟಕದಿಂದ ಕೋಟಿ ಕೋಟಿ ಲೂಟಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಿವೆ. ಹಾಗ್ನೋಡಿದ್ರೆ, ತಮಿಳು ಮತ್ತು ತೆಲುಗು ಚಿತ್ರಗಳಿಗೆ ಅವರ ರಾಜ್ಯಕ್ಕಿಂತ ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ಹೆಚ್ಚು ಲಾಭ ಬರುತ್ತೆ ಎಂಬುದು ಮತ್ತೆ ಸಾಬೀತಾಗಿದೆ. Filmibeat kannada Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe :https://goo.gl/GLNgGL ♥ Facebook :https://www.facebook.com/KannadaFilmibeat/ ♥ YouTube : https://goo.gl/GLNgGL ♥ twitter: https://twitter.com/filmibeatka ♥ GPlus:https://plus.google.com/109358733617145644028/posts ♥ For latest Videos: http://kannada.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    

Channel Title : T2BLIVE

Views : 7590

Likes : 260

DisLikes : 5

Published Date : 2018-10-31T06:30:00.000Z

తమిళ్ లో 700..తెలుగు 750...అల్టిమేట్ రికార్డ్ || Vijay Sarkar Telugu Total Theaters Count Estimation please subscribe and follow on twitter and like on facebook and keep in touch http://youtube.com/t2blive Find us on social media https://www.facebook.com/t2blive/ https://twitter.com/t2blive Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.....
    

Channel Title : Tollywood Updates 24x7

Views : 601

Likes : 26

DisLikes : 0

Published Date : 2018-11-06T11:07:22.000Z

Watch Sarkar Movie Telugu Genuine Public Talk | Guntur Cineprime | Sarkar Movie Public Response | Sarkar Movie Review | Tollywood Updates

YouAPI-2

Facebook Page Like Box ::