Vishnu Puranam Telugu Episode 1 121 Sri Balaji Video....!

About 20 results out of 146 (0.23 seconds)
    

Channel Title : SriBalajiMovies

Views : 91040

Likes : 654

DisLikes : 305

Published Date : 2018-08-25T11:42:40.000Z

Watch Vishnu Puranam Telugu Episode 1. ధర్తీ ప్రేక్షకులకు తనను తాను పరిచయమ్ చేస్తూ,విశ్వం యొక్క సృష్టిని కథగా వివరించుటకు ప్రారంభించినది .శ్రీ మహా విష్ణువు మన గ్రహం మీద సర్వోత్క్రుష్ట జల ప్రళయంలో తేలియాడే ఆకు పైన ఒక చిన్న బాలుడుగా ఉద్భవించినాడు .శ్రీ మహా విష్ణువు బ్రహ్మ మరియు మహేశ్వరులు సృష్టించినాడు, ప్రేక్షకులకు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు మన త్రీమూర్తులు అని తెలుసుకున్నారు .శ్రీ మహా విష్ణు మూర్తి శ్రీ మహా లక్ష్మిని ఈ సంచికలో, స్త్రీ మూర్తి ప్రేమకు మరియు శక్తి కి చిహ్నంగా కొనియాడ చేసినాడు. శ్రీ మహా విష్ణువు విశ్వము నందు విస్పోటం కలిగినపుడు మరియు పాపమూ పెరిగినపుడు ధర్మ సంస్థాపన కొరకు వైకుంఠం నుండి వెచ్చదరు . Dharti introduces herself to the viewers and starts narrating the story of the creation of the universe, by the supreme god Lord Vishnu who appeared on our planet as a child floating on a leaf in the ravaging deluge. He then created Brahma and Mahesh and viewers learn that in the Hindu trinity of gods, Brahma, Vishnu and Mahesh.Lord Vishnu enlightens Laxmi on this issue and tells her that a woman is the symbol and embodiment of love and power. Viewers also learn that whenever chaos and evils threaten the universe Vishnu descends from Vaikunth to establish Dharma… … … Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos ☛ Visit Our Website: http://www.sribalajivideo.com
    

Channel Title : SriBalajiMovies

Views : 29571

Likes : 171

DisLikes : 30

Published Date : 2018-10-06T07:49:17.000Z

Watch Vishnu Puranam Telugu Episode 33. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చూచి ,షానాధ్ మరియూ అమర్కల మరణ వార్తను తెలుసుకొని ఆశ్చర్యపోయెను, ఇదంతా ఎలా జరిగెనని గురు శుక్రాచార్యులవారిని ప్రశ్నించగా ,ప్రహ్లలాదుడిని చంపుటకు ప్రేరేపించిన రాక్షసి క్రితియ ఆ పని చెయ్యలేక పోయినందుకు షానాధ్ మరియూ అమర్కలను హతమార్చెనని తెలిపెను. హిరణ్యకశ్యపుడు ప్రహ్లలాదుడిని తానే చంపుటకు దీక్ష పూనెను ,తల్లి కయాదు ఆమె భర్త ను ఒప్పించుటకు ప్రయత్నించెను కానీ ఏమి ప్రయోజనము లేక పోయెను .హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపుటలో విఫలమయినందుకు శ్రీ మహా విష్ణువును దూషించెను ప్రహ్లాదుడు ఎక్కడైనను ఉంటాడని చెప్పినప్పుడు హిరణ్యకశ్యపుడు మిక్కిలి ఆగ్రహం చెందెను.హిరణ్యకశ్యపుడు ఒక పెద్ద ఇనుప స్తంభమును చూపించి శ్రీ మహా విష్ణువు అందులో గలడా అని ప్రశ్నించగా ,ప్రహ్లాదుడు దృఢముగా అవునని చెప్పెను .హిరణ్యకశ్యపుడు ఆ ఇనుప స్తంభమును ఎర్రగా కాల్చమని ఆదేశించెను .విప్రచితుడు మరియు ఆహ్లాదుడు అసురలోకమునకు విచ్చేసిరి ,హిరణ్యకశ్యపుడు ఆహ్లాదుడిని తన వారసుడిగా ప్రకటించదలచెను, కానీ ఆహ్లాదుని విప్రచితుడికి దత్తపుత్రునిగా పంపినందు వలన తాను ప్రహ్లాదుడి స్థానమును స్వీకరించలేనని తెలిపెను.కయాదు తన కుమారుడు సజీవంగా ఉన్నాడని తెలుసుకొని మ్నిక్కిలి సంతోషపడెను .బ్రహ్మదేవుడు హిరణ్యకశ్యపుడికి ఇచ్చిన వరమును గూర్చి మిక్కిలి కలత చెందెను .శ్రీ మహా విష్ణువు ఆ ఇనుప స్తంభము నుండి నరసింహ అవతారం లో వెలుపలికి వచ్చి హిరణ్యకశ్యపుడిని వధించెను .శ్రీ మహా విష్ణువు ఫై నమ్మకము ఉంచినందుకు ఈ విశ్వమును మంచి జరిగెనని, ప్రహ్లాదుడు ఆయనను కీర్తించెను... Hiranyakashipu is shocked to see Prahlad alive and Shund and Amark dead. He questions guru Shukracharya about it who tells him that when demoness Kritiya who was invoked to kill Prahlad failed to do so she killed Shund and Amark. Hiranyakushipu swears to kill Prahlad himself. Prahlad's mother Kayadhu tries to intervene but to no avail. Hiranayakashipu blames Vishnu for his failure to kill Prahlad. He is furious when Prahlad declares that Vishnu is omnipresent. Hiranyakashipu points at an iron pillar and asks Prahlad if his Vishnu is present in that pillar also. Prahlad replies in affirmative and Hiranyakashipu orders the pillar to be heated till it is red hot... Viprachitti and prince Ahlad arrive in Asurloke. Hiranya Kashipu announces him to be his heir apparent, but he declines the offer and refuses to take Prahlad's place since he was no longer Hiranyakashipu’s son having been given away in adoption to Viprachitti... Kayadhu is happy when she learns that Prahlad is alive. Brahmma is sorry to have given a boon to Hiranyakashipu. Vishnu takes upon himself to kill him (Hiranyakashipu). He appears as Narsingh from the iron pillar and kills Hiranyakashipu. Prahlad is praised by Vishnu for his faith in him... Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo. ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos ☛ Visit Our Website: http://www.sribalajivideo.com Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••
    

Channel Title : SriBalajiMovies

Views : 108425

Likes : 483

DisLikes : 66

Published Date : 2018-09-05T13:31:41.000Z

Watch Vishnu Puranam Telugu Episode 8. శ్రీ మహా విష్ణువు శ్రీ మహా లక్ష్మి తో ఇలా వివరించాడు , భూమి యందు అధర్మము పెరిగినది అందులకు తాను మత్స్య అవతారం ఎత్తవలనని నిర్ణయించుకొన్నారు. బ్రహ్మదేవుడు హయగ్రీవుడు వేదములను తస్కరించెనని శ్రీ మహా విష్ణువుకు తెలియచేసిరి .శ్రీ మహా విష్ణువు అతనిని శిక్షించ దలచినాడు.హయగ్రీవుడి తల్లి వేదములు తిరిగి ఇవ్వమని కోరెను అందుకు గల కారణము ఆమెకు గోచరించలేదు. ఒక రోజు ఒక చిన్న చేప మను చేతిలోకి వెళ్ళి తనను ఒక పాత్రలో ఉంచామని కోరెను తద్వారా సముద్రములో పెద్ద చేపలనుండి రక్షింపబడుతుందని తెలియచేసెను ,మను అలాగే చేస్తాడు కానీ చేప పెరిగి పెద్ద దవడంతో మొదట ఒక చెరువుకు మార్చి అటు పిమ్మట సముద్రమునకు .ఇదంతా శ్రీ మహా విష్ణువు మత్స్య అవతారంలో వున్నారని గ్రహించడానికి మాత్రమే. వేదాలు మాయమయ్యాయని వాటిని కాపలా కాస్తున్న రక్షక భటులు వేణు వేంటనే హయగ్రీవుడికి తెలియచేసిరి. Vishnu tells goddess Laxmi that as Dharti was degenerating and its laws were collapsing. He decides to take his Matsya Avtar (Divine Fish). Brahma informs Vishnu that Danav Haigrive has stolen the Vedas. Vishnu decides to punish him. Haigrive's mother reasons with Haigrive to return the Vedas but to no avail. One day a tiny fish swims into Manu's hands and requests him to protect it from the bigger fish in the ocean by keeping it in his urn. Manu does so but as the fish keeps growing he has to shift it to a pond and then to the ocean only to learn that the fish was none other than Lord Vishnu. The Vedas disappear and Haigrives' men guarding them rush to inform Haigrive... ... ... Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos ☛ Visit Our Website: http://www.sribalajivideo.com Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••
    

Channel Title : SriBalajiMovies

Views : 29181

Likes : 158

DisLikes : 78

Published Date : 2018-08-30T13:40:36.000Z

Watch Vishnu Puranam Telugu Episode 3. శ్రీ మహా విష్ణువు తన అన్వేషణలో ధృవుడుకి తోడ్పడమని శ్రీ నారదమునివర్యులను కోరుతాడు ,శ్రీ మహా లక్ష్మి ధృవుడు ఉదయాన్నే లేచినపుడు అతనికి ఆహారములు ఇచ్చి అతనిని తిరిగి అంతఃపురమునకు వేళ్ళమని కోరెను కానీ ధృవుడు అందులకు అంగీకరించలేదు ,శ్రీ నారదమునివర్యుల ఆదేశానుసారం అరణ్యమునకు వెళ్లి శ్రీ మహా విష్ణువు కొరకు తపస్సు గావించి తన సమస్యలు పరిష్కరించదలచినాడు. ఉత్తానపాద్ మరియు సునీతి తమ కుమారుడి అన్వేషణ కొరకు బయలుదేరినారు,శ్రీ మహా లక్ష్మి పార్వతి దేవిని కలసి అరణ్యములోని క్రూరమృగాలనుండి ధృవుడుని కాపాడమని కోరెను. Vishnu asks Narad to guide Dhruv in his search..... Goddess Laxmi feeds Dhruv when he wakes up. She asks him to return to the palace but to no avail. Narad sends Dhruv to the forest to pray to the supreme god to appear before him and resolve his problems. Uttanpad and Sunifi go out in search of Dhruv. Goddess Laxmi meets goddes Sarswafi and requests her to protect Dhruv from the wild animals in the forest... ... ... Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos ☛ Visit Our Website: http://www.sribalajivideo.com Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••
    

Channel Title : SriBalajiMovies

Views : 39166

Likes : 208

DisLikes : 144

Published Date : 2018-08-29T12:43:04.000Z

Watch Vishnu Puranam Telugu Episode 2. విష్ణు పురాణం తరువాయి భాగం ధర్తీ ప్రేక్షకుల కొరకు కొనసాగించబడినది ,మను మరియు శతృపా యొక్క మొదటి సంతానమయిన ఉత్తానపాద్ దేశం యొక్క మొదటి రాజు అయ్యారు ,అతనికి ఇద్దరు భార్యలు సునీతి మరియు సురుచి, తన మొదటి భార్య అయిన సునీతికి జన్మించిన కుమారుడు ధృవుడు ,అతను తన తండ్రి ఒడిలో అమరడానికి అనుమతించిన సమయంలో చాల కలతచెందెను ,ధృవుడు శ్రీ మహా విష్ణువు అన్వేషణ కొరకు అంతఃపురం విడిచి బయలుదేరను,తద్వారా అతను శ్రీ మహా విష్ణువు కలుసుకొని తన సమస్యలను పరిష్కరించకోగలనని భావించాడు. మరుసటి ఉదయం తల్లి సునీతి మేల్కొని ధృవుడు కనిపించకుండా పోవడం గ్రహించి ఆమె తన కుమారుడి భద్రత గురించి బయపడి వెను వెంటనే మహారాజు ఉత్తానపాద్ వద్దకు వెళ్ళి కుమారుడి అన్వేషణ కొరకు ప్రయత్నించమని కోరెను. Dharti continues to narrate the story of Vishnu Puran: Manu and Shatrupa's first son Uttanpaad became the first king of our Country. He had two wives Suniti and Suruchi. From Suniti, the senior wife he had a son named Dhruv who was very upset when once he was not allowed to sit on the lap of his father. Dhruv leaves the palace in search of the supreme God Vishnu so that he may personally meet him and get his problems resolved. Next morning when Dhruv's mother Suniti wakes up and finds Dhruv missing she is upset and alarmed about his safety. She runs to meet king Uttanpad to request him to search him out... ... Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos ☛ Visit Our Website: http://www.sribalajivideo.com Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••
    

Channel Title : SriBalajiMovies

Views : 15412

Likes : 97

DisLikes : 35

Published Date : 2018-09-10T11:30:16.000Z

Watch Vishnu Puranam Telugu Episode 12. దేవేంద్రుడు అసుర గురువు శుక్రాచార్యులవారు తప్పస్సు నందు విజయమును సాధించలేడని ధృడ నిశ్చయముతో ఉండెను,అతను చిత్రాత్ మరియు మలయకేతులను శుక్రాచార్యులయొక్క తపస్సు వైఫల్యాన్ని తనకు అందచేయమని వారిరువురని పంపెను .దానవులు ప్రాణాంతకమైన దీక్షను ఆపమని శుక్రాచార్యుల వారి కోరిరి కానీ ప్రయోజనం లేకపోయినది .శ్రీ మహా విష్ణువు దేవేంద్రుడి గర్వము అంగీకరించలేదు, శ్రీ నారదమునివర్యులను ఇంద్రుని వద్దకు వెళ్ళి శుక్రాచార్యులవారు తమ తప్పస్సును విజయవంతముగా పూర్తి చేయగలడని హెచ్చరించమనెను .దేవేంద్రుడు శుక్రాచార్యుల తప్పస్సు అడ్డుకొనుటకు అప్సరసలు పంపవలన నిర్ణయించుకున్నారు ,దేవేంద్రుని కుమార్తె జయంతి తండ్రి మాటలను వినకుండా ఆ పని చేయుటకు సిద్ధపడింది .శుక్రాచార్యుల వారి తల్లి తన కుమారుడి తప్పస్సు విజయవంతం కావలెనని ఉపవాసం కొనసాగించింది. Indra is certain that Danav Gum Shukracharya won't succeed in his penance. He sends Chitrath and Malyaketu to witness Shukracharya's penance and ring back the news of his failure to him. Danavs plead with Shukracharya not to risk his life by undertaking an impossible penance but to no avail. Lord Vishnu does not approve, of Devraj lndra's false pride. Narad informs Devraj Indra that Shukracharya is going through his penance with determination and it looks that he would succeed. Devraj Indra decides to send Apsaras to obstruct Shukracharya's penance Devraj Indra's daughter Jayanti undertakes the job even though her father tells her not to do so. Gum Shukracharya's mother starts fasting for the success of her son's penance... ... ... Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos ☛ Visit Our Website: http://www.sribalajivideo.com Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••

YouAPI-2

Facebook Page Like Box ::